Skip to content

Pitru Karma — Offered Rightly

Karishye · Pitru Karma
Pitru Karma, offered rightlyపితృకర్మ – శాస్త్రోక్తంగా, సంపూర్ణ నిష్ఠతో

They are not gone. They are waiting to receive from you.మన పూర్వీకులు మనల్ని వీడి ఎక్కడికీ వెళ్ళలేదు; సంతానం నుంచి అందే పిండ-తర్పణాదుల ద్వారా సంతృప్తి చెందాలని వారు నిరీక్షిస్తూ ఉంటారు.

The ones through whom you exist are the Pitru Devatas. Their amsha flows in your body, your mind, your prana. This is not a formality to complete — it is an offering made with śraddhā and bhakti. We help your family perform it properly, with full awareness of what is being offered, and to whom.మన ఈ ఉనికికి, జీవనానికి మూలకారకులు మన పితృదేవతలే. వారి అంశ మన దేహంలో, భావాల్లో, ప్రాణశక్తిలో నిరంతరం జీవించే ఉంటుంది. అందుకే పితృకార్యం అనేది మొక్కుబడిగా ముగించే లౌకిక కార్యం కాదు — సంపూర్ణ శ్రద్ధాసక్తులతో, భక్తిప్రపత్తులతో సమర్పించాల్సిన పరమ పవిత్రమైన విధి. ఏమి అర్పిస్తున్నాం, ఎవరికి అర్పిస్తున్నాం అనే అంతరార్థాన్ని, శాస్త్రోక్తంగా స్పష్టంగా తెలియజేస్తూ—మీ కుటుంబం ఈ పితృకర్మను పరిపూర్ణంగా నెరవేర్చుకునేందుకు మేము మీకు సహాయపడతాము.

See how a Karishye Pitru Karma is different →

Performed with śraddhā · Never a formalityశ్రద్ధతో సమర్పించే విధి · మొక్కుబడి గా చేసే కార్యం కాదు.

Ancestors honoured beneath a luminous tree at sunset, two purohitas offering pindas by the water

Of all the Devatas…సమస్త దేవతల లో…

the Pitru Devatas are said to respond the fastest.పితృదేవతలే అతి త్వరగా ప్రసన్నులవుతారు.

Pitru Ṛṇa — the first debtపితృఋణం — ప్రథమ కర్తవ్యం

Of all our debts, this is the one we most often leave unpaid.మానవజన్మలో మోసే అనేక రుణాలలో… తీర్చకుండా నిర్లక్ష్యం చేసే ప్రధాన ఋణం ఇదే.

The five debtsపంచ ఋణాలు

Sanatana Dharma holds that every person is born carrying five sacred debts. We keep countless festivals for the Devas and preserve the knowledge of the Rishis. Yet the debt to our own ancestors — Pitru Ṛṇa — is the one that busy lives most often leave unattended.సనాతన ధర్మం ప్రకారం ప్రతి మనిషీ పుట్టుకతోనే ఈ ఐదు పవిత్రమైన ఋణాలను కలిగి ఉంటాడు. మనం దేవతల కోసం ఎన్నో పండుగలు చేసుకుంటాం, ఋషులు అందించిన జ్ఞానాన్ని నిలబెట్టుకుంటాం. కానీ, మన ఉనికికి కారణమైన పూర్వీకులకు తీర్చవలసిన అత్యంత ముఖ్యమైన "పితృ ఋణం" మాత్రం… కాలపు వేగంలో, తీరికలేని దైనందిన జీవితంలో విస్మరణకు గురవుతోంది.

And it takes precedenceఅన్నింటికంటే ఇదే ప్రథమం

The Shastras are clear: Pitru Karma takes precedence even over the greatest festivals. Should a day of Shraddha fall on a festival, the Shraddha comes first. Such is the sanctity the tradition places on these rites.శాస్త్రం చాలా స్పష్టంగా చెబుతోంది: ఎంతటి మహాపర్వదినం అయినా సరే, దానికంటే పితృకార్యానికే తొలి ప్రాధాన్యం. పండుగ నాడే శ్రాద్ధ దినం వస్తే… ముందుగా శ్రాద్ధ విధిని ఆచరించిన తర్వాతే పండుగ చేసుకోవాలి. మన ధర్మం పితృకర్మలకు ఇచ్చిన అత్యున్నత పవిత్రత, ప్రాధాన్యత అటువంటిది.

Because they live within usఎందుకంటే… వారు మనలోనే జీవించి ఉన్నారు

The Pitru Devatas are not distant. Their amsha flows in our very body, mind, and prana. When they are honoured with śraddhā, their blessing reaches forward — to our children, and to the generations after them. Of all the Devatas, the Pitru Devatas are said to respond the fastest.పితృదేవతలు మనకు ఎక్కడో దూరంగా లేరు. వారి అంశ మన శరీరంలో, మనసులో, మన ప్రాణంలో నిరంతరం మమేకమై ఉంది. వారిని మనం పరిపూర్ణ శ్రద్ధతో ఆరాధించినప్పుడు, వారి అనుగ్రహం కేవలం మనకే కాదు — మన పిల్లలకు, ఆ తర్వాత వచ్చే తరతరాలకూ రక్షగా నిలుస్తుంది. సకల దేవతలందరిలోనూ… మన ఆర్తికి అత్యంత వేగంగా స్పందించి ఆశీర్వదించేది పితృదేవతలే.

A purohita guiding a father and son through pitru karma at the family home, a garlanded portrait of the departed nearby

When honoured with śraddhā, blessings flow as

  • Wellbeing and long life of children
  • Peace and harmony in the home
  • Steady progress across the lineage
  • Protection reaching the generations after

“Of all the Devatas, the Pitru Devatas respond the fastest.”సమస్త దేవతల లో… పితృదేవతలే అతి త్వరగా ప్రసన్నులవుతారు.

The one line that defines usమమ్మల్ని నిర్వచించే ఏకైక సిద్ధాంతం

Shraddha cannot be outsourced. If a family cannot join — even virtually — to offer their sankalpa, we will not perform the rite. Your presence and your intention are not optional extras. They are the offerings.శ్రాద్ధ కర్మ ప్రతినిధుల ద్వారా ముగిసే తంతు కాదు. కర్త కనీసం దృశ్యమాధ్యమం ద్వారానైనా సంకల్పంలో భాగస్వామి కాకపోతే, ఆ కర్మను మేము ఆచరింపజేయము. మీ సాన్నిధ్యం, మీ అంతఃకరణ సంకల్పం నామమాత్రపు లాంఛనాలు కావు; అవే పితృదేవతలకు చేరవలసిన అత్యున్నతమైన కవ్యములు అవే.

The Karishye difference

What it means to perform Pitru Karma with Karishye'కరిష్యే' (Karishye) ఆధ్వర్యవంలో పితృకర్మల నిర్వహణ — విశిష్టత:

A purohita performing tarpanam on a riverbank at dawn, a crow resting on the branch above

Every offering is unhurried — given its full time, as a genuine offering to the Pitru Devatas rather than something to move past.శాస్త్రోక్తమైన సమర్పణ: కేవలం ఆచారం కోసం హడావిడిగా ముగించకుండా, పితృదేవతలకు సద్గతి కలగాలనే సంపూర్ణ భక్తిభావంతో, ప్రతి విధికి తగిన సమయం కేటాయించి నిదానంగా జరిపిస్తారు.

The correct tithi is established properly, so the offering reaches on the right day.కచ్చితమైన తిథి నిర్ణయం: సమర్పించే పిండ ప్రదానాలు, తర్పణాలు సరైన సమయానికి పితృదేవతలకు చేరేలా, శాస్త్ర ప్రమాణాల ప్రకారం తిథిని నిర్ధారిస్తారు.

You understand what is being offered, and to whom — each step is explained in plain terms before it begins.విధివిధానాల విశ్లేషణ: ఏ సంస్కారాన్ని ఎవరి కొరకు నిర్వహిస్తున్నారో, ఏ ద్రవ్యాన్ని ఎందుకు సమర్పిస్తున్నారో పూజ ప్రారంభానికి ముందే మీకు స్పష్టంగా, సులభంగా అర్థమయ్యే రీతిలో వివరిస్తారు.

The purohita is one who lives a dharmic life and knows your regional āchāra.ఆచార సంపన్నులైన పురోహితులు: ధార్మిక జీవన విధానం కలిగి, మీ ప్రాంతీయ ఆచార వ్యవహారాలపై సంపూర్ణ అవగాహన ఉన్న అనుభవజ్ఞులైన పురోహితులు ఈ క్రతువును నిర్వహిస్తారు.

The samagri is zero-plastic and Ayurvedic-grade, sourced from trusted farmers and vendors.పరిశుద్ధమైన పూజా ద్రవ్యాలు: ప్లాస్టిక్ రహితమైన, విశ్వసనీయ రైతులు మరియు వ్యాపారుల నుంచి సేకరించిన అత్యున్నత ప్రమాణాలు గల ఆయుర్వేద స్థాయి సహజ పూజా సామగ్రినే వినియోగిస్తారు.

The food and offerings are sattvic — prepared with care and attention.సాత్విక నివేదన: పితృదేవతల ప్రీత్యర్థం సమర్పించే భోజనం మరియు నైవేద్యాలను అత్యంత పవిత్రంగా, శ్రద్ధాసక్తులతో, సంపూర్ణ సాత్విక పద్ధతిలో సిద్ధం చేస్తారు.

It is approached as an act of love and connection — never fear.భయంతో కాదు, భక్తితో: ఏదో దోషం జరుగుతుందన్న భయంతో కాకుండా, మన పూర్వీకుల పట్ల ఉన్న అనురాగం, గౌరవం, కృతజ్ఞతా భావంతో ఈ పవిత్ర కార్యాన్ని జరిపిస్తారు.

And it does not end when the rite is done. We remember it for you. Our team keeps your tithi and follows up every single year, so the offering is never missed — this year, and for all the years after.వార్షిక సంకల్పం & జ్ఞాపకార్థం: ఈ సేవ ఒక్క రోజుతో పరిసమాప్తం కాదు. మీ పితృదేవతల వార్షిక తిథి వివరాలను భద్రపరిచి, ప్రతి సంవత్సరం సరైన సమయానికి మీకు గుర్తుచేస్తూ, ఏ ఏడాదీ పితృకార్యం విస్మరించకుండా నిరంతరం తోడుగా ఉంటారు.

The four occasionsనాలుగు ముఖ్య సందర్భాలు

There is not one Pitru Karma. There are several — each for its own moment.పితృకార్యం అనేది ఒకే రూపానికి పరిమితం కాదు. సందర్భోచితంగా, ఆయా సమయ విశేషాలను అనుసరించి ఆచరించవలసిన పితృవిధులే శాస్త్రంలో ఎన్నో నిర్దేశించబడ్డాయి.

A son lighting the ritual flame in cupped hands at the ghat, river mist behind
01

Anthyeshti

the last rites — first 12 daysఅంతిమ సంస్కారాలు — మొదటి 12 రోజులు

The rites performed in the days immediately after a loved one departs the body, guiding them gently onward.మన ఆత్మీయులు దేహాన్ని విడిచిన వెంటనే, ఆ జీవుడికి సద్గతి కలిగించి పరలోక ప్రయాణాన్ని సజావుగా సాగించేందుకు తొలి రోజుల్లో నిర్వర్తించే పరమ పవిత్రమైన అంతిమ సంస్కారాలు.

First 12 daysకాలపరిమితి: మొదటి 12 రోజులుEnd-to-endనిర్వహణ: ఆరంభం నుండి ముగింపు వరకు సంపూర్ణంగా (End-to-end)
Pinda offerings, darbha grass and a copper vessel arranged on a banana leaf for shraddha
02

Maasikam

the monthly rites, first yearమొదటి సంవత్సరం — నెలనెలా నిర్వహించే విధి

The monthly offering through the first year, keeping the connection unbroken, month by month.తొలి ఏడాదంతా పితృదేవతలతో ఆత్మీయ అనుబంధం నిరంతరం కొనసాగేలా, వారి ప్రీత్యర్థం నెలనెలా శ్రద్ధతో సమర్పించే పవిత్ర సమర్పణ.

Each monthసమయం: ప్రతి నెలాFirst yearకాలపరిమితి: మొదటి సంవత్సరం
A family bowing in prayer before a garlanded portrait while the purohita prepares the offering
03

Samvatsarikam

the first-year markమొదటి సంవత్సరం ముగింపు సంస్కారం

The rite marking the completion of one full year since the departure from the physical body.ఆత్మీయులు స్థూల దేహాన్ని విడిచిన తర్వాత ఒక పూర్తి సంవత్సరం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని శాస్త్రోక్తంగా నిర్వహించే విశేష పితృవిధి.

One-year markకాలపరిమితి: ఏడాది పూర్తయిన సందర్భంగాTithi basedనిర్ణయం: ఖచ్చితమైన తిథి ప్రకారం
Three generations seated together in sankalpa before the household shrine
04

Ābdhikam

the annual offeringవార్షిక శ్రాద్ధ సమర్పణ

The offering performed every year thereafter, on that same tithi — the enduring, lifelong connection.సాంవత్సరికం ముగిసిన తర్వాత నుంచి ప్రతి ఏటా అదే పుణ్యతిథి నాడు సమర్పించే పితృవిధి — తరతరాలకూ తెగిపోని శాశ్వత జీవన అనుబంధం.

Every yearకాలపరిమితి: ప్రతి సంవత్సరంOn the tithiనిర్ణయం: తిథి ఆధారంగా

Not sure which of these applies to you right now? That is completely alright. Tell us where you are, and we will help you identify the right offering.ప్రస్తుతం మీ సందర్భానికి వీటిలో ఏది వర్తిస్తుందో మీకు స్పష్టత లేదా? ఏమాత్రం కంగారు పడకండి. మీ ప్రస్తుత పరిస్థితి ఏమిటో మాకు తెలియజేయండి; మీ కుటుంబానికి శాస్త్రోక్తంగా సరిపోయే సరైన పితృవిధిని గుర్తించడంలో మేము మీకు తోడ్పడతాము.

How the karma is performedపితృకర్మ నిర్వహణ విధానం

However you are placed, there is a way to offer with sincerity.మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా… నిండు మనసుతో, పరిపూర్ణ శ్రద్ధతో సమర్పించుకునే శాస్త్రోక్తమైన మార్గం ఉంది.

Most preferredఅత్యంత ప్రాధాన్యత కలిగిన మార్గం
Mode 1

At your locationమీ స్వగృహంలో లేదా మీరు కోరుకున్న ప్రదేశంలో

Our team performs the entire karma at your home or chosen place — with bhoktas, samagri, and every arrangement as the Shastra prescribes. This is the most authentic and complete way, because Shraddha is, above all, about śraddhā — faith and attention.శాస్త్రం నిర్దేశించిన విధంగా భోక్తలు, పూజా సంభారాలు మరియు సమస్త ఏర్పాట్లతో సహా… మా బృందం సంపూర్ణ పితృకర్మను మీ నివాసంలోనే లేదా మీరు ఎంచుకున్న పవిత్ర స్థలంలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంది. శ్రాద్ధం అంటేనే శ్రద్ధ, విశ్వాసాలతో కూడిన పరమ పవిత్ర కార్యం కాబట్టి—ఇది అత్యంత ప్రామాణికమైన, పరిపూర్ణమైన పద్ధతి.

Alternativeప్రత్యామ్నాయ మార్గం
Mode 2

At your location, with Swayampaakamమీ నివాసంలోనే, స్వయంపాక విధానంతో

Where arranging bhoktas or cooks is not possible, daanam is offered to a purohita brahmana, and the karma is performed in a simplified form — yet completed fully, and with sincerity.భోక్తలను పిలవడం గానీ, శ్రాద్ధ వంటలు సిద్ధం చేయడం గానీ వీలుపడని పరిస్థితుల్లో… ఒక యోగ్యుడైన పురోహిత బ్రాహ్మణునికి స్వయంపాక దానం సమర్పిస్తూ ఈ పితృకర్మను కాస్త సులభతరమైన పద్ధతిలో నిర్వహిస్తాము. విధానం సంక్షిప్తమైనప్పటికీ, శాస్త్రోక్తంగా ఏ లోటూ రాకుండా పరిపూర్ణ నిష్ఠతో, శ్రద్ధతో పూర్తి చేస్తాము.

Only where neededఅవసరమైన సందర్భాల్లో మాత్రమే
Mode 3

Ruthvikkaranam — performed on your behalfఋత్విక్కరణం — మీ తరఫున నిర్వహించే పద్ధతి

Where you cannot be physically present, Karishye may perform the karma on your behalf, with bhoktas and the full procedure — and you and your family join live online to offer sankalpa and take part.మీరు స్వయంగా ప్రత్యక్షంగా రాలేని అనివార్య పరిస్థితుల్లో… 'కరిష్యే' మీ పక్షాన శాస్త్రోక్తంగా భోక్తలు మరియు సమగ్ర విధివిధానాలతో ఈ పితృకర్మను నెరవేరుస్తుంది. మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అంతర్జాలం (లైవ్ ఆన్‌లైన్) ద్వారా ప్రత్యక్షంగా పాల్గొని స్వయంగా సంకల్పం చెప్పుకుంటూ ఈ కార్యంలో భాగస్వాములు కావచ్చు.

The three forms of offeringమూడు రకాల సమర్పణ రూపాలు

And there is more than one way to offer.

The tradition built in flexibility, so that no one is ever unable to offer. Each of these is complete and valid in its own right.పితృదేవతలకు సమర్పించుకోవడానికి ఒకటి కంటే ఎక్కువ మార్గాలు ఉన్నాయి. పరిస్థితుల కారణంగా ఎవరూ ఈ పవిత్ర కర్తవ్యాన్ని వదులుకోకూడదనే ఉద్దేశంతో మన సంప్రదాయమే ఈ వెసులుబాటును కల్పించింది. వీటిలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా… శాస్త్రరీత్యా అది పరిపూర్ణమైనది, ప్రామాణికమైనది.

The shraddha meal laid on a banana leaf in a quiet room, prepared for the departed

Anna Shraddha

The offering of cooked food — the fullest form, when it can be done.వండిన సాత్విక ఆహారాన్ని భోక్తల ద్వారా నివేదించే విధానం — వీలున్నప్పుడు ఆచరించదగిన అత్యంత సంపూర్ణమైన శ్రాద్ధ రూపం.

Grains, pulses, vegetables and ghee gathered as the samagri for a pitru karma

Āma Shraddha

The offering of uncooked provisions — grain and materials — when cooked offering is not possible.వండిన ఆహారాన్ని సమర్పించడం వీలుపడనప్పుడు, బియ్యం మరియు ఇతర ముడి సంభారాలను (ఆమ ద్రవ్యాలను) నివేదించే శాస్త్రోక్త విధానం.

Hiranya shraddha offered in kind, placed respectfully into a purohita's hands

Hiraṇya Shraddha

The offering made through its value in kind — when circumstances allow neither of the above.పైన పేర్కొన్న రెండు విధాలుగా చేయడం సాధ్యం కాని అనివార్య పరిస్థితుల్లో, దానికి తగిన విలువైన కానుకను లేదా దక్షిణను సమర్పించి సంకల్పాన్ని పూర్తి చేసుకునే శాస్త్రోక్త మార్గం.

A family seated together in sankalpa while the purohita performs the shraddha, the departed elders present above them in blessing

“The offering is not to the departed alone — it reaches forward, to your children, and to theirs.”"ఈ సమర్పణ కేవలం గతించిన పెద్దలకు మాత్రమే చేరేది కాదు — ఇది ముందు తరాలకూ ప్రసరించి, మీ పిల్లలనూ, వారి సంతానాన్నీ చల్లగా కాపాడుతుంది."

Why choose Karishye

Why families trust this to us

We don't touch anything from gurudakshina.

Purohitas who live a dharmic life — not hired for the hour.

Pure samagri — sourced directly from trusted farmers and vendors.

Shastra-aligned procedure — no shortcuts, correct sankalpa, gotra and tithi.

Personal guidance — before, during, and after the karma.

Zero-plastic throughout — from samagri to seating.

Clarity and transparency — at every step, including where every rupee goes.

Begin with a single, serious step.ఒక్క పవిత్రమైన, నిష్ఠతో కూడిన అడుగుతో ప్రారంభించండి.

If this speaks to you, reserve a consultation. We work with a small number of families who genuinely share this belief — so we ask for a small, fully-refundable token to begin.ఈ భావన మీ హృదయానికి తాకినట్లయితే, సంప్రదింపుల కోసం (కన్సల్టేషన్) సమయాన్ని కేటాయించుకోండి. పితృకర్మల పట్ల సంపూర్ణ విశ్వాసం, నిష్ఠ కలిగిన కొద్దిమంది కుటుంబాలతో మాత్రమే మేము కలిసి పనిచేస్తాము — అందుకే నిజమైన నిబద్ధతను నిర్ధారించుకునేందుకు ప్రారంభంలో పూర్తిగా వాపసు ఇవ్వదగిన (రిఫండబుల్) స్వల్ప టోకెన్ మొత్తాన్ని మాత్రమే తీసుకుంటాము.

Reserve my consultation →నా సంప్రదింపును రిజర్వ్ చేసుకోండి →

₹1,116 · adjustable & fully refundable(₹1,116 · తుది రుసుములో సర్దుబాటు అవుతుంది & 100% రీఫండబుల్)

Questions families ask

Questions families askకుటుంబాల వారు తరచూ అడిగే సందేహాలు (FAQ)

How much does this cost?1. దీనికి ఎంత ఖర్చవుతుంది?+
There is no fixed price, because no two offerings are the same. We shape everything to your family — your gotra, your kula customs, your regional āchāra, the occasion, and the mode you choose. We discuss it openly in the consultation and are fully transparent about where every rupee goes, with a modest 8% service charge. Our one request: whatever you spend, let the offering itself carry the highest importance.(వివరాలు నమోదు చేసుకున్న తర్వాత తెలుపబడతాయి)
Do I have to be present? Can't you just perform it for us?2. మేము స్వయంగా హాజరుకావాలా? మా తరఫున మీరే ఈ కార్యాన్ని పూర్తి చేయలేరా?+
Your presence — even online — is the heart of it. Shraddha cannot be outsourced; it needs your sankalpa. Where you cannot attend in person, we perform on your behalf while you join live to offer your intention. If a family cannot join at all, we gently decline — not to be difficult, but because without you, it would not be Shraddha.మీ సమక్షమే – ఆన్‌లైన్‌లోనైనా సరే – ఈ కార్యానికి ప్రాణం. శ్రాద్ధ విధిని ఇతరులకు అప్పగించి మనం ఊరుకోలేము; దానికి కర్త యొక్క సంకల్పం తప్పనిసరి. మీరు ప్రత్యక్షంగా రాలేని పక్షంలో, మీరు ప్రత్యక్ష ప్రసారం (లైవ్) ద్వారా పాల్గొని సంకల్పం చెప్పుకుంటుండగా, మీ తరఫున మేము కార్యాన్ని నిర్వహిస్తాము. ఒకవేళ కుటుంబ సభ్యులెవరూ అసలు పాల్గొనలేని పరిస్థితి ఉంటే, మేము సున్నితంగా తిరస్కరిస్తాము. అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు; మీ భాగస్వామ్యం లేకుండా చేసేది శాస్త్రోక్తంగా 'శ్రాద్ధం' అనిపించుకోదు కాబట్టే.
I don't know my gotra, or the correct tithi. Can I still proceed?3. నాకు మా గోత్రం కానీ, సరైన తిథి కానీ తెలియదు. అయినా నేను చేయవచ్చా?+
Yes — this is exactly what we help with. Many families are unsure. In the consultation we help you establish the gotra and the correct tithi before anything is performed.తప్పకుండా చేయవచ్చు. చాలా కుటుంబాలకు వీటిపై స్పష్టత ఉండదు; మేము సహాయం చేసేది కూడా ఇందుకోసమే. సంప్రదింపుల్లో (కన్సల్టేషన్‌లో) భాగంగా కార్యం ప్రారంభించడానికి ముందే మీ కుటుంబ గోత్రం, సరైన తిథిని నిర్ధారించుకోవడంలో మేము మీకు తోడ్పడతాము.
My parents are still living. Does Pitru Karma apply to me?4. మా తల్లిదండ్రులు జీవించే ఉన్నారు. అయినా నాకు పితృకర్మ వర్తిస్తుందా?+
Yes. Every one of us has ancestors who have passed — grandparents, great-grandparents and beyond. They are the Pitru Devatas, and the offering is owed to them regardless of whether one's own parents are living.వర్తిస్తుంది. మనందరికీ మనకంటే ముందు కాలం చేసిన తాతలు, ముత్తాతలు, ఇతర పూర్వీకులు ఉంటారు. వారే మన పితృదేవతలు. తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పటికీ, మన వంశ పూర్వీకుల పట్ల మనం తీర్చుకోవాల్సిన రుణం, వారికి సమర్పించాల్సిన తర్పణాది విధులు ఉంటాయి.
Can women perform this offering?5. స్త్రీలు ఈ కార్యం చేయవచ్చా?+
Yes. Where there is no male kartā, women perform the offering, and in every case women are central to it. We guide the family on the correct form for your situation, with full respect.చేయవచ్చు. ఇంట్లో పురుషులైన కర్తలు లేని సందర్భాల్లో స్త్రీలే సమర్పణ చేయవచ్చు. అంతేకాదు, ప్రతి పితృకార్యంలోనూ స్త్రీల పాత్ర అత్యంత ప్రధానమైనది. శాస్త్ర మర్యాదలకు ఏమాత్రం లోపం రాకుండా, మీ కుటుంబ పరిస్థితికి తగిన సరైన విధానాన్ని మేము గౌరవప్రదంగా తెలియజేస్తాము.
We haven't done this in years. Is it too late?6. మేము చాలా ఏళ్లుగా ఈ కార్యం చేయలేదు. ఇప్పుడు చేయాలనుకుంటే మరీ ఆలస్యమైపోయిందా?+
It is never too late to begin. The tradition assumes that families lapse, struggle, and return — and the return is always honoured. Begin now, without guilt. The Pitru Devatas have been waiting with love, not resentment.మంచి పని ప్రారంభించడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. జీవన పరిస్థితుల వల్ల కొన్ని కుటుంబాలు ఈ సంప్రదాయాలకు తాత్కాలికంగా దూరమవడం, ఇబ్బందులు ఎదుర్కోవడం, మళ్లీ ధర్మం వైపు అడుగులు వేయడం సహజమేనని సంప్రదాయం గుర్తిస్తుంది; ఆ పునరాగమనాన్ని ఎల్లప్పుడూ ఆదరిస్తుంది. ఎలాంటి అపరాధభావం (గిల్ట్) లేకుండా ఇప్పుడే మొదలుపెట్టండి. పితృదేవతలు మనపై ఎలాంటి కోపాన్నీ ఉంచుకోరు; ఎల్లప్పుడూ ఆశీస్సులతో, వాత్సల్యంతో మన సంకల్పం కోసం వేచిచూస్తుంటారు.
What if I don't deeply believe in all of this?7. నాకు వీటిపై సంపూర్ణ నమ్మకం లేకపోతే ఎలా?+
Belief is not the price of entry — sincerity is. If you come with śraddhā and a willingness to understand, there is a place for you here. But this is not for those who only wish to tick a box; it is for those who genuinely want to reach the ones who came before.ఇక్కడ గుడ్డి నమ్మకం కంటే మీ మనసులోని 'నిజాయితీ' ముఖ్యం. శ్రద్ధతో, విషయాలను అర్థం చేసుకోవాలనే సద్భావంతో మీరు వస్తే, మీకు తప్పక స్వాగతం. కానీ ఇది మొక్కుబడిగా ఏదో ఒక పని పూర్తి చేశామనిపించుకునే వారి కోసం కాదు; తమ పూర్వీకులను హృదయపూర్వకంగా స్మరించుకోవాలనుకునే వారి కోసం.
What happens after I reserve a consultation?8. సంప్రదింపుల కోసం (కన్సల్టేషన్) రిజర్వ్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది?+
A member of our team reaches you on WhatsApp within 24 hours to understand your situation and answer everything in detail. The ₹1,116 token adjusts against your total and is fully refundable if you choose not to proceed.మీ పరిస్థితిని, అవసరాలను క్షుణ్ణంగా తెలుసుకుని, ప్రతీ విషయాన్ని వివరంగా వివరించడానికి మా బృంద ప్రతినిధి 24 గంటల్లో వాట్సాప్ (WhatsApp) ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు చెల్లించే ₹1,116 టోకెన్ రుసుము మొత్తం మీ తుది ఖర్చులో సర్దుబాటు చేయబడుతుంది. ఒకవేళ మీరు ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకుంటే, ఆ మొత్తం పూర్తిగా తిరిగి చెల్లించబడుతుంది (100% Refundable).
Reserve a consultationసంప్రదింపుల నమోదు

A single, serious step.ఒక బాధ్యతాయుతమైన పవిత్ర అడుగు.

Short and calm. A few things, then the token.ప్రశాంతంగా, క్లుప్తంగా కొన్ని ప్రాథమిక వివరాలు... ఆపై టోకెన్ నమోదు.

Which offering brings you here?మీరు ఏ కార్యం కోసం సంప్రదిస్తున్నారు?

Required

Please choose the offering that brings you here.

How would you like it performed?కార్యాన్ని ఏ విధానంలో నిర్వహించాలనుకుంటున్నారు?

Required

Please choose how you would like it performed.

Relation to the departedదివంగతులతో మీకున్న సంబంధం

Required

Please tell us your relation to the departed.

How would you like to offer?మీరు ఏ రూపంలో సమర్పించాలనుకుంటున్నారు?

Optional(ఐచ్ఛికం)

Optional — if unsure, leave blank; we will help establish it.(ఒకవేళ తెలియకపోతే ఖాళీగా ఉంచండి; సరైన తిథిని నిర్ధారించడంలో మేము సహాయం చేస్తాము)

Required · so we know who we are speaking withమేము ఎవరితో మాట్లాడుతున్నామో తెలుసుకోవడానికి

Please tell us your name.

Required · for your reservation receiptమీ రిజర్వేషన్ రసీదు కోసం

Please enter a valid email address.

Required · connects to WhatsAppవాట్సాప్ అనుసంధానం కోసం

+91

Please enter a valid 10-digit Indian mobile number.

Required

Please tell us your city or location.

Optional(ఐచ్ఛికం)

Why ₹1,116?టోకెన్ రుసుము ₹1,116 ఎందుకు?

We work closely with a small number of families, and we want to give each one our full attention. It is not an extra cost — if you go ahead, the full ₹1,116 adjusts against your total, and if you choose not to proceed we refund it in full, no questions asked.మేము ఒకేసారి పరిమిత సంఖ్యలో కుటుంబాలతో మాత్రమే కలిసి పనిచేస్తూ, ప్రతి ఒక్కరికీ మా సంపూర్ణ శ్రద్ధను, సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాము. ఇది అదనపు ఖర్చు కాదు — మీరు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తే ఈ ₹1,116 మొత్తం మీ తుది సేవా రుసుములో పూర్తిగా సర్దుబాటు చేయబడుతుంది. ఒకవేళ మీరు కార్యాన్ని కొనసాగించకూడదని భావిస్తే, ఎటువంటి ప్రశ్నలూ అడగకుండా ఈ మొత్తం 100% తిరిగి ఇవ్వబడుతుంది.

Secure checkout · Razorpay / UPI. The ₹1,116 reservation token is adjusted in full against your final cost, and refunded in full within 7 working days if you choose not to proceed. It is not a fee for service.సురక్షిత చెల్లింపు (Secure Checkout) · Razorpay / UPI. ఒకవేళ రద్దు చేసుకుంటే 7 పనిదినాల్లో మొత్తం సొమ్ము మీ ఖాతాకు రీఫండ్ అవుతుంది. ఇది సేవ రుసుము కాదు, కేవలం రిజర్వేషన్ టోకెన్ మాత్రమే.

Namaste — we will reach you soon.నమస్తే — త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తాము.

A member of our team will reach you on WhatsApp within 24 hours. This ₹1,116 adjusts against your total and is fully refundable if you choose not to proceed.మీ పరిస్థితిని అర్థం చేసుకుని వివరాలు తెలియజేయడానికి మా బృంద ప్రతినిధి 24 గంటల్లోపు వాట్సాప్ (WhatsApp) ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు చెల్లించిన ₹1,116 టోకెన్ మొత్తం తుది బిల్లులో సర్దుబాటు అవుతుంది; కార్యం వద్దనుకుంటే పూర్తిగా రీఫండ్ చేయబడుతుంది.

Continue on WhatsApp →వాట్సాప్‌లో అడగండి (Ask on WhatsApp)

Karishye Pitru Karma

An offering, made rightly · WhatsApp 8121007481శాస్త్రోక్తమైన సమర్పణ · వాట్సాప్ (WhatsApp): 8121007481

Cart (0)

Your cart is currently empty

Wishlist

Recently Viewed